కర్ణాటకలో రాజకీయ సంక్షోభం క్లైమాక్స్ కు వచ్చింది. కర్ణాటక సీఎం కుమారస్వామి బలపరీక్షకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈనెల 18న ఉదయం 11 గంటలకు విధానసభలో విశ్వాస పరీక్ష నిర్వహించనున్నట్టు స్పీకర్ రమేశ్ పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి కుమారస్వామిపై బీజేపీ స్పీకర్‌కు అవిశ్వాస తీర్మాన నోటీసులు ఇచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో సమయం ఇద్దామని స్పీకర్ కోరగా.. దానికి ప్రతిపక్ష బీజేపీ అంగీకరించలేదు. దీంతో బలపరీక్ష జరిపి ఆధిక్యత నిరూపించుకోవాలని సంకీర్ణ సర్కార్‌ను స్పీకర్ ఆదేశించారు.
విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వం వదులుకోవాలని టీడీపీ డిమాండ్!