telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కపిల్ శర్మ భార్య

Kapil Sharma And Ginni Chatrath To Welcome Their First Baby

పాపుల‌ర్ క‌మెడీయ‌న్ కం యాక్ట‌ర్ క‌పిల్ శ‌ర్మకు బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. అయితే ఈ కమెడియన్ త‌న గార్ల్ ఫ్రెండ్ గిన్నీ ఛ‌త్రాత్ ని జ‌లంద‌ర్‌కి ద‌గ్గ‌ర‌లో ఉన్న ప‌గ్వ‌రా అనే ప్రాంతంలో ఘనంగా వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. కపిల్ శర్మ కుటుంబం, సన్నిహితుల మధ్య ఈ పెళ్ళి జరిగింది. గ‌త ఏడాది డిసెంబ‌ర్ 12న వీరికి వివాహం కాగా, రీసెంట్‌గా ఈ దంప‌తుల ఇంట ఆనందం వెల్లివిరిసింది. క‌పిల్ భార్య గిన్నీ పండంటి కూతురికి జ‌న్మ‌నివ్వ‌గా, త‌న ఆనందాన్ని ట్విట్ట‌ర్ ద్వారా షేర్ చేసుకున్నాడు. క‌పిల్‌కి ర‌కుల్ ప్రీత్ సింగ్‌తో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు.

Related posts