Kanna Laxmi Narayan met Narendhra Modi

ప్రధాని మోడీని కలిసిన కన్నా లక్ష్మీ నారాయణ

20
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తో ఆంద్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మి నారాయణ భేటీ అయ్యారు .ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష బాధ్యతలు  స్వీకరించిన తర్వాత తొలిసారిగా ప్రధాని మోడీని కన్నా లక్ష్మీ నారాయణ కలిశారు  ఏపీ బీజేపీ వ్యవహారాలను మరియు రాజకీయ పరిస్థితులను కన్నా ప్రధాని మోడీకి వివరించనున్నారు.  ఏపీ కి కేంద్రం చేసిన సహాయాన్ని ప్రజలకు వివరించే కార్య చరణ ప్రణాళికను ,ప్రధాని మోడీకి కన్నా లక్ష్మీ నారాయణ తెలియజేయనున్నారు . ఒకవైపు జగన్ పాదయాత్ర మరోవైపు చంద్రబాబు నవనిర్మాణ దీక్ష చేస్తున్న సందర్భంలో  ఈ భేటీ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకోనుంది ,ఇంకా ప్రజల్లో కి పార్టీ ని ఎలా తీసుకువెళ్లాలో ప్రధాని కన్నాకు సూచించవచ్చని పార్టీ వర్గాలు అనుకుంటున్నాయి