telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు విద్యా వార్తలు

వైల్డ్‌లైఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ నుండి.. రిసెర్చ్‌ ఫెలో భర్తీకి నోటిఫికేషన్..

jobs notifications from diff dept.s

ఉత్తరాంఖండ్ లోని డెహ్రాడూన్ లో ఉన్న వైల్డ్‌లైఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా..డబ్ల్యూఐఐ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ ఇచ్చింది. కాకపోతే ఇవి ఒప్పంద ప్రాతిపదికన కింద నియమించ బడే పోస్టులు. ప్రస్తుతం డబ్ల్యూఐఐ ఈ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌, జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో వంటి 24 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటి భర్తీ కోసమే ఈ నోటిఫికేషన్.

అర్హత విషయానికి వస్తే .. సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత తప్పనిసరి. పరిశోధన అనుభవం కూడా అవసరం. ఆన్‌లైన్‌ ద్వారా ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సిఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 23, 2020 ముగుస్తుంది.

మరిన్ని వివరాల కోసం :

https://wii.gov.in/images//images/documents/recruitments/research_personnel_jan_2020_advertisement.pdf

Related posts