telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆది సాయికుమార్ ‘జంగిల్’ టీజర్‌ అదుర్స్…

https://youtu.be/w2iWknk6nfE

ఆది సాయికుమార్ హీరోగా న‌టిస్తోన్న సినిమా ‘జంగిల్‌’. ఈ సినిమా ఆరా సినిమాస్‌ బ్యానర్స్‌పై కార్తీక్‌, విఘ్నేష్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతోంది. ఇది ఒక హారర్‌ చిత్రం. ఈ సినిమాలో వేదిక హీరోయిన్‌గా నటిస్తోంది. మహేశ్‌ గోవిందరాజ్‌, అర్చనా చందా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ టీజర్‌ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. ‘అది శ్వాసిస్తుంది… అది దాక్కొని ఉంటుంది.. అది వేటాడుతుంది’ అనే క్యాప్షన్‌కి అర్థం చెబుతూ.. మొదలైన టీజర్‌ భయపెట్టేస్తోంది. అయితే… ఈ సినిమా ఇంకా ఎంతో భయంకరంగా ఉంటుందో చూడాలి.

Related posts