telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఎన్టీఆర్ బావమరిది టాలీవుడ్ ఎంట్రీ ?

Ntr

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నార్నే వారి అల్లుడు అన్న సంగతి తెలిసిందే. ప్రముఖ ఇండస్ట్రీయలిస్ట్ నార్నె శ్రీనివాస్ కుమార్తె ప్రణతిని యంగ్ టైగర్ పెళ్లాడాడు. ఇప్పుడు నార్నే శ్రీనివాస్ తనయుడు… ఎన్టీఆర్ బావమరిది నితిన్ హీరోగా సినిమాల్లోకి అడుగు పెట్టబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఘట్టమనేని, నందమూరి కుటుంబాల నుంచి బావలు హీరోలుగా మారి అదృష్టం పరీక్షించుకుంటున్న సంగతి తెలిసిందే. మహేష్ కి సుధీర్ బాబు, చరణ్ కి కళ్యాణ్ దేవ్ రేస్ లో ఉన్నారు. త్వరలోనే వరుణ్ తేజ్ బావ చైతన్య కూడా సినిమాల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ బావమరుదుల లిస్ట్ లోకి కొత్తగా జూనియర్ ఎన్టీఆర్ బావమరిది చేరుతున్నాడట.

Related posts