telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

ఆగష్టు 15న … ఎటాక్‌ విడుదల..

john abraham attack release on august 15th 2020

బాలీవుడ్‌ హీరో జాన్‌ అబ్రహం వచ్చే స్వాతంత్ర దినోత్సవ కానుకగా ‘ఎటాక్‌’ విడుదలవుతుందని తెలిపారు. నేడు ఆ మూవీ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో గన్‌ చేతపట్టి తీక్షణంగా చూస్తున్న జాన్‌ లుక్‌ ఆకట్టుకుంటోంది. ఈ మూవీలో జాన్‌ అబ్రహం సరసన జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌లు ఆడిపాడనున్నారు. లక్ష్యరాజ్‌ ఆనంద్‌ నిర్ధేశకత్వంలో రూపొందే ఎటాక్‌ మూవీ పెన్‌ స్టూడియోస్‌, జేఏ ఎంటర్‌టైన్‌మెంట్‌, అజయ్‌ కపూర్‌లు సంయుక్త నిర్మాణంలో తెరకెక్కుతోంది. జాన్‌ అబ్రహం గత చిత్రాలు సత్యమేవజయతే, బాట్లాహౌస్‌ కూడా ఆగస్ట్‌ 15న విడుదలైన సంగతి తెలిసిందే.

Related posts