telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు విద్యా వార్తలు

వివిధ ఉద్యోగాలకు .. నోటిఫికేషన్లు..

jobs notifications from diff dept.s

ముంబయిలోని ది షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 46

పోస్టులు-ఖాళీలు: ఫైనాన్స్‌-10, హెచ్ఆర్‌-10, మేనేజ్‌మెంట్‌-17, సివిల్ ఇంజినీరింగ్‌-03, లా-05, ఫైర్ అండ్ సెక్యూరిటీ-01

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, లా, బీఈ/ బీటెక్‌, చార్టెర్డ్ అకౌంట్/ కాస్ట్ అకౌంటెంట్‌, ఎంబీఏ/ పోస్ట్ గ్రాడ్యుయేషన్/ డిప్లొమా ఉత్తీర్ణత, అనుభవం.

వయసు: 01.12.2019 నాటికి 27 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్‌, గ్రూప్ డిస్కషన్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.
దరఖాస్తుకు చివరితేది: 24.02.2020.

http://www.shipindia.com/
———————————————————————–
హైదరాబాద్‌ లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) కింది నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 152

పోస్టులు: ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌, టెక్నికల్ ఆఫీసర్‌, అసిస్టెంట్ లైబ్రేరియన్‌, స్పోర్ట్స్ ఆఫీసర్‌, మెడికల్ ఆఫీసర్ తదితరాలు.

అర్హత: పోస్టుని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, బీఈ/ బీటెక్‌, ఎంఈ/ ఎంటెక్‌, ఎంఎస్సీ, ఎంబీబీఎస్ ఉత్తీర్ణత, అనుభవం.

ఎంపిక విధానం: రాతపరీక్ష/ స్కిల్ టెస్ట్‌/ ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్.

దరఖాస్తుకు చివరితేది: 17.02.2020.

వెబ్ సైట్: https://staff.recruitment.iith.ac.in/

Related posts