telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు విద్యా వార్తలు

ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకో…

jobs notifications from diff dept.s

సికిందరాబాద్‌లోని ఆర్‌కే పురం ఆర్మీ పబ్లిక్ స్కూల్ వివిధ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 40

పోస్టులు: పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్‌, ట్రైన్‌డ్ గ్రాడ్యుయేట్ టీచర్‌, ప్రైమరీ టీచర్.

అర్హత: 50% మార్కులతో బీఈడీ, పీజీ ఉత్తీర్ణత.

వయసు: ఏప్రిల్‌.01.2020 నాటికి 40 ఏళ్లకు మించరాదు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌.

ఎంపిక విధానం: స్క్రీనింగ్ టెస్ట్‌, సీఎస్‌బీ ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తులకు చివరితేది: 05.01.2020

చిరునామా: ఆర్‌కే ఫ్లైఓవర్ దగ్గర, ఆర్‌కే పురం, నేరేడ్‌మెట్‌, తిరుమలగిరి, ఈసీఐఎల్ రోడ్‌, సికింద్రాబాద్‌-500056.

apsrkpuram.edu.in/vacancies/
———————————————————————–
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌(యూఓహెచ్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 15

పోస్టులు: డిప్యూటీ రిజిస్ట్రార్‌, అసిస్టెంట్ లైబ్రేరియన్‌, సీనియర్ అసిస్టెంట్‌, స్టెనో గ్రాఫర్‌, తదితరాలు.

అర్హత: పోస్టుని అనుసరించి డిగ్రీ, సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ ఉత్తీర్ణత, అనుభవం.

ఎంపిక విధానం: స్క్రీనింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌.

చివరితేది: 30.12.2019.

చిరునామా: అసిస్టెంట్ రిజిస్ట్రార్‌, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్‌, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌, గచ్చిబౌలి, హైదరాబాద్‌-500046.

వెబ్ సైట్: https://www.uohyd.ac.in/

Related posts