భారత ప్రభుత్వ సంస్థ ఎన్‌టీపీసీ లో పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిద్వారా జార్ఖండ్, ఒడిషా, చత్తీస్‌గఢ్‌లోని యూనిట్లలో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది.
మొత్తం ఖాళీలు: 192
పోస్టులు: మైన్ ఓవర్‌మెన్, అసిస్టెంట్ మైన్ సర్వేయర్, మైనింగ్ సిర్దార్, మైనింగ్ ఎలక్ట్రికల్ సూపర్‌వైజర్.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా(ఇంజినీరింగ్) ఉత్తీర్ణత, టెక్నికల్ సర్టిఫికెట్లు,అనుభవం.
ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా.
పరీక్షతేది: డిసెంబరు 22.
దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా.
చివరితేది: 30.11.2019.
వెబ్ సైట్: https://ntpccoalmines.in/