telugu navyamedia
ట్రెండింగ్ విద్యా వార్తలు

ఇంటెలిజెన్స్ బ్యూరోలో .. పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..

jobs notification from intelligence bureau

ఇంటెలిజెన్స్ బ్యూరో పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 318 ఆఫీసర్, అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి రోజు 24 ఏప్రిల్ 2019

సంస్థ పేరు : ఇంటెలిజెన్స్ బ్యూరో
మొత్తం పోస్టుల సంఖ్య : 318
పోస్టు పేరు : ఆఫీసర్, అసిస్టెంట్లు
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా

దరఖాస్తులకు చివరితేదీ : 24 ఏప్రిల్ 2019
విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ లేదా మాస్టర్స్ డిగ్రీ
వయస్సు : 56 ఏళ్లు మించరాదు

అప్లికేషన్ ఫీజు
జనరల్ /ఓబీసీ అభ్యర్థులకు:
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/అభ్యర్థులకు :
ఎంపిక విధానం: రాత పరీక్ష ఇంటర్వ్యూ

ముఖ్య తేదీలు
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 23 ఫిబ్రవరి 2019
దరఖాస్తులకు చివరితేదీ :24 ఏప్రిల్ 2019
అభ్యర్థులు తమ దరఖాస్తును పూర్తి చేసి అన్నిటిపై సంతకాలు చేసి ఏదైనా ఐడీ కార్డు, జనన ధృవీకరణ పత్రం, డిగ్రీ సర్టిఫికేట్లు జిరాక్స్ కాపీలను పంపించాల్సి ఉంటుంది.

దరఖాస్తులు పంపవలసిన చిరునామా
Joint Deputy Director/ G. Intelligence Bureau,
Ministry of Home Affairs,
35 S.P Marg, Bapu Dham, New Delhi-21.

Related posts