telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు విద్యా వార్తలు

హిందుస్తాన్ పెట్రోలియం లో .. పలు ఉద్యోగాల కు నోటిఫికేషన్ ..

jobs notification from HPCL

హెచ్ పిసిఎల్ లో ఖాళీగా ఉన్న 24 ఉద్యోగాల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో అసిస్టెంట్ మేనేజర్, సీనియర్ మేనేజర్ లాంటి పోస్టుల్న భర్తీ చేయనుంది. వేర్వేరు పోస్టులకు విద్యార్హతలు వేర్వేరుగా ఉన్నాయి. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు 2019 డిసెంబర్ 31 చివరి తేదీ.

వివరాలు : మొత్తం ఖాళీలు- 24

చీఫ్ జనరల్ మేనేజర్ (CGM)- 1
అసిస్టెంట్ మేనేజర్ (IPRC)- 01
సీనియర్ మేనేజర్ (FCC)- 01
అసిస్టెంట్ మేనేజర్ / మేనేజర్ (Hydro Processing)- 01
సీనియర్ మేనేజర్ (Catalysis)- 01
అసిస్టెంట్ మేనేజర్ / మేనేజర్ (Catalysis)- 01
ఆఫీసర్ (Catalysis)- 04
సీనియర్ మేనేజర్ (Nanotechnology)- 01
ఆఫీసర్ (Nanotechnology)- 02
సీనియర్ మేనేజర్ అనలిటికల్- 02
ఆఫీసర్ అనలిటికల్- 03
అసిస్టెంట్ మేనేజర్ / మేనేజర్ (Bioprocess)- 01
ఆఫీసర్ (Bioprocess)- 01
సీనియర్ మేనేజర్ (Polymer/ Petrochemical)- 01
ఆఫీసర్ (Polymer / Petrochemical)- 01
అసిస్టెంట్ మేనేజర్ / మేనేజర్ (Metallurgy/Corrosion Study)- 01
చీఫ్ మేనేజర్ / డిప్యూటీ జనరల్ మేనేజర్ (Analytical)- 01

Related posts