telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు విద్యా వార్తలు

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో .. ఉద్యోగాలకు నోటిఫికేషన్..

jobs notification from central bank

ముంబయిలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 74

పోస్టులు : ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సెక్యూరిటీ ఆఫీసర్, రిస్క్ మేనేజర్‌, ఫైనాన్షియల్ అనలిస్ట్‌, ఎకనమిస్ట్‌,డేటా అనలిస్ట్‌, డేటా ఇంజినీర్‌, డేటా ఆర్కిటెక్ట్‌, తదితరాలు.

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, ఇంజినీరింగ్‌, ఎంబీఏ, సీఏ ఉత్తీర్ణత; అనుభవం.

ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్‌, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా.

పరీక్షతేది: 21.12.2019.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

దరఖాస్తు ఫీజు: రూ.500.

చివరితేది: 21.11.19.

వెబ్ సైట్: https:// www.centralbankofindia.co.in

Related posts