telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు విద్యా వార్తలు

నేవీ విభాగం సెయిలర్ ఉద్యోగాల కోసం… నోటిఫికేషన్ …

Security agencies becareful to navy

భారత రక్షణ వ్యవస్థ నేవీ విభాగం సెయిలర్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా పెళ్లి కాని యువతీ యువకులకి ఆహ్వానం పలుకుతోంది. స్పోర్ట్స్ కోటా ద్వారా ఈ ఉద్యోగాలని భర్తీ చేస్తున్నట్టుగా ప్రకటనలో తెలిపింది. దరఖస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమయ్యింది. నేవీ అధికారిక వెబ్ సైట్ లో ఉండే ఫారాలని పూర్తి చేసి నోటిఫికేషన్ లో తెలిపిన అడ్రెస్ కి హార్డ్ కాఫీ పంపాలి..పూర్తి వివరాలలోకి వెళ్తే..

పోస్టుల వివరాలు : డైరెక్ట్ ఎంట్రీ పెట్టీ ఆఫీసర్, సీనియర్ సెకండరీ రిక్రూట్ – ssr, మెట్రిక్ రిక్రూట్- MR

విద్యార్హత: ఇంటర్ లేదా తస్తమాన పరీక్షలో ఉత్తీర్ణులు అయ్యి ఉండాలి.

క్రీడార్హతలు : క్రీడల్లో యూనివర్సిటీ టోర్నమెంట్ , రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయిలలో పాల్గొని ఉండాలి,

వయసు : 17-22 మధ్య ఉండాలి.

దరఖాస్తు చివరి తేదీ : 26-01-2020

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా :

The secretary indian navy sports control board
7th floor, chanikya bhavan
integrated headquaters, Mod(navy)
new delhi : 110021

ఈ ఉద్యోగానికి సంభందించి మరిన్ని పూర్తి వివరాల కోసం :

https://www.joinindiannavy.gov.in/files/event_attachments/10701-11-0034-1920%20SPORTS%20EMPLOYMENT.pdf

Related posts