telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు విద్యా వార్తలు

హైదరాబాద్ లో .. ఉద్యోగాలు.. త్వరపడాలి..

jobs notifications from diff dept.s

గోల్కొండ లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్‌(ఏపీఎస్‌) కింది టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 32

పోస్టులు: పీజీటీ, టీజీటీ, పీఆర్‌టీ, పీఈటీ. కౌన్సిలర్‌.

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ, బీఈడీ ఉత్తీర్ణత, అనుభవం.

దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా.

ఈమెయిల్‌: [email protected]

చివరితేది: 05.01.2020

వెబ్ సైట్: https://apsgolconda.edu.in/
———————————————————————–
హైదరాబాద్‌లోని మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్‌(మిధాని) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 17

పోస్టులు: డిప్యూటీ మేనేజర్‌, మేనేజర్‌, సీనియర్ మేనేజర్‌, ఆఫీస్ అటెండెంట్‌, టర్నర్‌, జూనియర్ అసిస్టెంట్‌, ల్యాబ్ టెక్నీషియన్‌, తదితరాలు.

విభాగాలు: క్వాలిటీ మేనేజ్‌మెంట్‌, ప్రాసెస్ కంట్రోల్‌, పర్చేజ్‌, మెకానికల్ మెయింటెనెన్స్‌, ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్‌, తదితరాలు.

అర్హత: పోస్టుని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఐటీఐ, బీఎస్సీ, బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత, అనుభవం.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, రాతపరీక్ష ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

చివరితేది: 25.12.2019.

వెబ్ సైట్: https://midhani-india.in/

Related posts