telugu navyamedia
ట్రెండింగ్ విద్యా వార్తలు

స్త్రీ నిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్‌లో .. పలు పోస్టుల భర్తీకి .. నోటిఫికేషన్ విడుదల …

job notification from stri nidhi credit cooperative federation

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే స్త్రీ నిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 144 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 15 జూన్ 2019.

సంస్థ పేరు: స్త్రీ నిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్

మొత్తం పోస్టుల సంఖ్య : 144

పోస్టు పేరు: అసిస్టెంట్ మేనేజర్

జాబ్ లొకేషన్ : తెలంగాణ

దరఖాస్తులకు చివరి తేదీ : 15 జూన్ 2019

విద్యార్హతలు : ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ

వయస్సు: 25 ఏళ్ల నుంచి 30 ఏళ్లు

ఎంపిక: రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్

వేతనం: నెలకు రూ. 13000/-

ముఖ్యతేదీలు:

దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 29 మే 2019

దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 15 జూన్ 2019

Related posts