telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

నేటి నుండే .. జియో ఫైబర్ సేవలు ..

jio fiber services starts today

రిలయన్స్ జియో ప్రతీ బ్రాడ్‌బాండ్ కనెక్షన్‌తో ఓ సెట్-టాప్ బాక్స్‌ను ఉచితంగా అందించనున్నట్లు తెలుస్తున్నది. డైరెక్ట్-టు-హోం, కేబుల్ టీవీ కస్టమర్లను ఆకట్టుకోవడంలో భాగంగా బ్రాడ్‌బాండ్ కనెక్షన్ తీసుకున్న వారికి సెట్-టాప్ బాక్స్ ఉచితంగా అందనున్నదని సంబంధిత వర్గాల సమాచారం.

నేటి నుంచి జియోఫైబర్ బ్రాడ్‌బాండ్ సేవలు మొదలు కానున్నాయి. జియో ఫైబర్ కస్టమర్లు ల్యాండ్‌లైన్ వాయిస్ కాల్స్‌ను ఉచితంగా జీవితకాలం పొందగలరని ఇప్పటికే ముకేశ్ అంబానీ ప్రకటించిన విషయం తెలిసిందే.

Related posts