జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంపై ఎన్నికల అనంతరం జేడీ లక్ష్మీనారాయణ విశ్లేషణ చేశారు.
“నాకు తెలిసినంత వరకు పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారి గెలుపు లాక్ అయ్యి ఉంది”.
ఆయన ఏ మెజారిటీతో గెలుస్తారనే దానిపై మాత్రమే చర్చ జరుగుతోంది.
అసెంబ్లీకి వెళ్లే అర్హత ఉన్న పవన్‌కి ఇది చాలా అనుకూలమైన ఎన్నికలు అని చెప్పగలను.
అని లక్ష్మీనారాయణ అన్నారు.
అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా సమస్యలకు పరిష్కారం: చంద్రబాబు