telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు వ్యాపార వార్తలు

న్యూఢిల్లీ : … జావా క్లాసిక్‌ 300 బైక్‌ .. వచ్చేసింది..

java classic 300 bike launched in india

క్లాసిక్‌ లెజెండ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ 90వ వార్షికోత్సవం సందర్భంగా ‘జావా క్లాసిక్‌ 300’ బైక్‌ను విడుదలచేసింది. భారత్‌లో ఈబైక్‌ధర 1.64 లక్షలుగా వెల్లడించింది. తన 90వ వార్షికోత్సవ వెర్షన్‌గా జావాక్లాసిక్‌ను విడుదల చేసింది. నాన్‌ ఎబిఎస్‌ వెర్షన్‌ 1.72 లక్షల ఎక్స్‌షోరూం ధరలుగాప్రకటించింది.పరిమిత ఎడిషన్‌ మోటార్‌సౌకిల్‌ జావా డీలర్‌షిప్‌లవద్ద ఈనెల 15నుంచి ప్రదర్శనకు ఉంచుతారు.

ఈనెల 22వ తేదీనుంచి బుకింగ్స్‌ ప్రారంభిస్తామని కంపెనీ వెల్లడించింది. కంపెనీకి మధ్యప్రదేశ్‌లో ఉన్న పీతంపూర్‌ ప్లాంట్‌లో ఉత్పత్తిచేసినట్లు వెల్లడించింది. 293సిసి లిక్విడ్‌ కూల్‌ సింగిల్‌స ఇలిండర్‌ డిఒహెచ్‌సి ఇంజన్‌ను ఏర్పాటు చేశారు. అత్యంతశక్తివంతమైన ఇంజన్‌ను ఏర్పాటు చేసి 90వ వార్షికోత్సవ మోడల్‌గా జావాక్లాసిక్‌ను మార్కెట్‌కు తెస్తోంది.

Related posts