telugu navyamedia
రాశి ఫలాలు

జ‌న‌వ‌రి 25, మంగ‌ళ‌వారం రాశిఫ‌లాలు

మేషరాశి..

వ్య‌పారాల్లో అనుకోని లాభాలు వ‌స్తాయి.కుటుంబ స‌భ్యుల‌తో భూవివాదాలు కొలిక్కి వస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. దైవదర్శనాలు చేస్తారు. ఉద్యోగ‌స్తుల‌కు మంచి స‌మ‌యం ఆస‌న్న‌మైంది. విద్యార్ధులు చ‌దువు మీద శ్ర‌ద్ధ త‌గ్గుతుంది. పిల్లలు ప్ర‌వ‌ర్త‌న‌తో విసుగు చెందుతారు.

వృషభరాశి..

మిత్రుల నుంచి ఒత్తిడులు. మాన‌సిక ఆందోళ‌న‌కు లోన‌వుతారు. ఆలయ దర్శనాలు చేస్తారు. కుటుంబంలో కొత్త సమస్యలు ఎదురువుతాయి. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. అనారోగ్యం బారిన ప‌డ‌తారు. వ్యాపారాలు మందగిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండండం మంచిది.

మిథునరాశి..

ఉద్యోగ‌స్తుల‌కు బాధ్యతలు పెరుగుతాయి. విద్యార్థులు సామాన్యంగా ఉంటాయి. కష్టపడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు కొలిక్కి వ‌స్తాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో చికాకులు ఎక్కువ‌వుతాయి. ప‌క్క‌వారి వివాదాల్లో తలదూర్చక‌పోవ‌డం మంచిది.

కర్కాటకరాశి..

ఉద్యోగులు శుభ‌ వార్తలు వింటారు. కుటుంబ స‌భ్యుల‌తో సంతోషంగా గ‌డుపుతారు. స్నేహితుల‌తో విందువినోదాల్లో పాల్గొంటారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు అభివృద్ధి చెందుతుంది. భార్య‌భ‌ర్త‌లు మ‌ధ్య స‌ఖ్య‌త ఏర్ప‌డుతుంది. అనవసర ఖర్చులు చేయ‌డం వ‌ల‌న ఆర్ధికంగా ఇబ్బంది ప‌డ‌తారు.

సింహరాశి..

పనులల్లో ఆటంకాలు ఎదుర‌వుతాయి. సన్నిహితులతో విభేదాలు ఏర్ప‌డ‌తాయి. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. దూరప్రయాణాలు చేస్తారు. ఆస్తి వివాదాలు కొలిక్కి వ‌స్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు మంద‌కొడిగా సాగుతాయి. కుటుంబ స‌భ్యుల‌తో త‌గాదాలు ఏర్ప‌డ‌తాయి.

కన్యరాశి..

స్థిరాస్తికి సంబంధించిన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదుర‌వుతాయి. శుభకార్యాల‌కు శ్రీకారం చుడ‌తారు. సమాజంలో మంచి గుర్తింపు. ధనలాభం ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్ప‌డ‌తాయి. దైవదర్శనాలు చేస్తారు. వ్యాపారాలు ముందుకు సాగ‌వు. ఆరోగ్యం మంద‌గిస్తుంది.

తులరాశి..

ఎంత శ్రమపడ్డా ఫలితం కనిపించదు. ఆస్తివివాదాలు కొల‌క్కి వ‌స్తాయి. ప్రయాణాలలో మార్పులు ఏర్ప‌డ‌తాయి. దైవ ద‌ర్శ‌నాలు చేస్తారు. అనారోగ్యం ఇబ్బంది పెడుతుంది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. విద్యార్ధులు శ్ర‌మ ప‌డితే ఫ‌లితం ల‌భిస్తుంది. బంధు, మిత్రులుతో సంతోషంగా గడుపుతారు.

వృశ్చికరాశి..

ప్ర‌ముఖుల‌తో పరిచయాలు ఏర్ప‌డ‌తాయి. బంధువులతో సంతోషాన్ని పంచుకుంటారు. సంఘంలో గౌరవం ల‌భిస్తుంది. భూవివాదాలు పరిష్కారం అవుతాయి. ఆహ్వానాలు అందుతాయి. మహిళలకు ఆర్థిక బాధలు ఎక్కువ‌వుతాయి. వ్యాపారాలు ముందుకు వెళ‌తాయి.

ధనుస్సురాశి..

నిరుద్యోగుల‌కు ఇంటర్వ్యూలు అందుతాయి. అధికారుల నుంచి సహకారం అందుతుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. భూములు, వాహనాలు కొంటారు. మీ శ్రమ ఫలిస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాల్లో చికాకులు తీరతాయి. ఉద్యోగ‌స్తుల‌కు అనుకూలంగా ఉంటుంది.

మకరరాశి..

వ్యాపారాలు పంజుకుంటాయి. పనుల్లో అవాంతరాలు ఏర్ప‌డ‌తాయి. కొత్త రుణాలు చేస్తారు. బంధువులతో తగాదాలు ఏర్ప‌డ‌తాయి. ఒప్పందాలు రద్దు చేస్తారు. నత్తనడకన సాగుతాయి. మహిళలకు కొంత శ్రమ పెరుగుతుంది.

కుంభరాశి..

ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. వ్యాపారాలు న‌త్త‌న‌డ‌క‌గా సాగుతాయి. బంధువులతో తగాదాలు ఏర్ప‌డ‌తాయి. ఆర్థిక పరిస్థితి అంతంత‌మాత్రాన ఉంటుంది. దూరప్రయాణాలు చేస్తారు. అనారోగ్యం సూచ‌న‌. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. తోటి ఉద్యోగ‌స్తుల‌తో చికాకులు ఏర్ప‌డ‌తాయి

మీనరాశి..

వ్యాపారాలు విస్తరణ చేస్తారు. మహిళలకు మంచి గౌరవం లబిస్తుంది. పనులలో విజయం సాధిస్తారు. శుభవార్తలు వింటారు. పరిచయాలు పెరుగుతాయి. భూములు, వాహనాలు కొంటారు. ఉద్యోగస్తుల‌కు మంచి రోజులు వ‌స్తాయి. దైవ‌ద‌ర్శ‌నాలు చేస్తారు.

Related posts