telugu navyamedia
రాశి ఫలాలు

జ‌న‌వ‌రి 24, సోమ‌వారం రాశిఫ‌లాలు..

మేషరాశి..

ఆర్థిక పరిస్థితి మంచిగా ఉంటుంది. ఉద్యోగస్తు కాస్త చికాకులు ఎదుర‌వుతాయి. భూవివాదాలు కొలిక్కి వస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వస్తులాభాలు. దైవదర్శనాలు చేస్తారు. మీ పనితీరు అధికారులకు నచ్చుతుంది. వ్యాపారాలు సానుకూలంగా ఉంటాయి.

వృషభరాశి..

వివాదాలకు దూరంగా ఉండ‌డం మంచిది. మిత్రుల నుంచి ఒత్తిడులు అధిక‌మ‌వుతాయి. ఆలయ దర్శనాలు చేస్తారు. కుటుంబంలో కొత్త సమస్యలు నెల‌కొంటాయి. అనుకోని ప్రయాణాలు చేస్తారు. అనారోగ్యం ఇబ్బంది పెడుతుంది. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగ‌స్తుల‌కు పని భారం తగ్గుతుంది.

మిథునరాశి..

కష్టపడ్డా ఫలితం కనిపించదు. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టెటప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. కుటుంబ‌స‌భ్యుల‌తో ఆస్తి వివాదాలు నెల‌కొంటాయి . ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో చికాకులు ఏర్ప‌డ‌తాయి. విద్యార్థులు చదువులో కష్టపడితే ఫ‌లితం క‌నిపిస్తుంది. ఆరోగ్యం విష‌యంలో జాగ్ర‌త్త వ‌హించ‌డం మంచిది.

కర్కాటకరాశి..

చిన్ననాటి మిత్రులతో సంతోషంగా గడుపుతారు. అనుకోని లాభాలు వస్తాయి. ఆసక్తికర సమాచారం అందుతుంది. బంధు మిత్రుల‌తో విందువినోదాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం జాగ్రత్త. ఉద్యోగస్తుల‌కు అనూకులంగా ఉంటుంది. దైవ కార్యాల‌లో పాల్గొంటారు.

సింహరాశి..

ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. సన్నిహితులతో విభేదాలు ఏర్ప‌డ‌తాయి. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. దూరప్రయాణాలు చేస్తారు. ఆస్తి వివాదాలు ఎక్కువ‌వుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు నిరాశ క‌లుగుతుంది. మాన‌సిక ఆందోళ‌న‌కు గురైవుతారు. దూర‌ప్ర‌యాణాలు చేస్తారు.

కన్యరాశి..

శుభకార్యాలకు శ్రీకారం చుడ‌తారు. ప్రేమికులకు సంతోషంగా గడుపుతారు. సమాజంలో మంచి పేరు ల‌భిస్తుంది. ధనలాభం ఉంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్ప‌డ‌తాయి. దైవదర్శనాలు చేస్తారు. వ్యాపారాలు పుంజుకొంటాయి. స్థిరాస్తులకు సంబంధించిన అడ్డంకులు తొలగిపోతాయి. విద్యార్ధులు చ‌దువుపై శ్ర‌ద్ద వ‌హించ‌డం మంచిది.

తులరాశి..

ఆర్థిక ప‌రిస్థితులు మెరుగుప‌డ‌తాయి. అన్న‌ద‌మ్ముల మ‌ధ్య‌ ఆస్తివివాదాలు నెల‌కొంటాయి. ప్రయాణాలలో జాగ్ర‌త్త వ‌హించ‌డం మంచిది. ఆధ్యాత్మిక చింతన. అనారోగ్యం సూచ‌న క‌నిపిస్తుంది. వ్యాపారాలు సామాన్యంగా న‌డుస్తాయి. ఉద్యోగ‌స్తుల‌కు ప‌ని భారం ఎక్కువవుతుంది. దంప‌తులు అన్యోయంగా ఉంటారు.

వృశ్చికరాశి..

వృత్తి వ్యాపారాల్లో విజయాలు సాధిస్తారు. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. సంఘంలో గౌరవం ల‌భిస్తుంది. భూవివాదాలు పరిష్కారం అవుతాయి . చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. ఆహ్వానాలు అందుతాయి. శత్రువుల ప‌ట్ల‌ జాగ్రత్త వ‌హించ‌డం మంచిది.పెట్టుబడులు కలిసొస్తాయి. విద్యార్థులకు మంచి సమయం వ‌స్తుంది.

ధనుస్సురాశి..

శ్రమ ఫలిస్తుంది. ధనలాభం పొందుతారు. నిరోద్యోగుల‌కు ఇంటర్వ్యూలు అందుతాయి. భూములు, వాహనాలు కొంటారు. మీ ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాల్లో ఇబ్బందులు తీరతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుప‌డుతుంది. శుభకార్యాలలో పాల్గొంటారు.

మకరరాశి..

అనవసర వ్యయానికి దూరంగా ఉండడం మంచిది. మనశాంతి ఉండేలా చూసుకోవాలి. పనుల్లో అవాంతరాలు ఏర్ప‌డ‌తాయి. కొత్త రుణాలు చేస్తారు. బంధువులతో తగాదాలు ఏర్ప‌డ‌తాయి. ఒప్పందాలు రద్దు చేస్తారు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.కుటుంబంలో చికాకులు ఎక్కువ‌వుతాయి.

కుంభరాశి..

బంధువులతో తగాదాలు ఏర్ప‌డ‌తాయి. ఆర్థిక పరిస్థితి నిరాశ పరుస్తుంది. దూరప్రయాణాలు చేస్తారు. ఆరోగ్యం మంద‌గిస్తుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఉద్యోగ‌స్తులు లేనిపోని వివాదాల్లో ఇరుక్కుంటారు. స‌మాజంలో కీర్తి ప్రతిష్టలు పొందుతారు.

మీనరాశి..

బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. పనులలో విజయం సాధిస్తారు. శుభవార్తలు వింటారు. స‌మాజంలో పరిచయాలు పెరుగుతాయి. ఆస్తిలాభం. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారస్తులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. అతిథుల రాకతో ఇల్లు సందడిగా మారుతుంది.

 

 

Related posts