telugu navyamedia
రాశి ఫలాలు

జ‌న‌వ‌రి 18th , 2022 మంగ‌ళ‌వారం రాశి ఫ‌లాలు

మేషరాశి ..

ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అనుకోని ప్రయాణాలు చేస్తారు . బంధువులతో తగాదాలు ఏర్పడతాయి . దైవదర్శనాలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు అధికమవుతాయి . ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసేవారికి అనుకూలంగా ఉంటుంది

వృషరాశి..

మిత్రులతో విందువినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధన వస్తులాభాలు పొందుతారు. ముఖ్య విషయాలు తెలుస్తాయి. విద్యార్థులకు వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత ముఖ్యం. వ్యాపారాలు అనుకూలంగా వింటాయి. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు వింటారు.

మిథునరాశి..

ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. నిరుద్యోగులకు శ్రమ తప్పదు. చేపట్టిన పనులు నత్తనడకన సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. అనుకోని . దూరప్రయాణాలు చేస్తారు. . ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యసమస్యలుఅ ధికమవుతాయి . భందువులుతో వివాదాలు పెరుగుతాయి.

కర్కాటకరాశి..

ఆర్థిక పరిస్థితులు సానుకూలగా ఉంటాయి. అధికారులతో కాస్త అప్రమత్తంగా ఉండాలి. కొత్త వ్యక్తుల పరిచయాలు పెరుగుతాయి. కొన్ని ముఖ్యమైన సభలు, సమావేశాలలో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. వస్తు వాహనాలు కొంటారు. వ్యాపారాలలో ఉన్నత స్థాయికి వెళతారు.

సింహరాశి..

బంధు , మిత్రులతో అకారణంగా విరోధాలు ఏర్పడతాయి. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. అనారోగ్యం పై జాగ్రత్త వహించడం మంచిది . ఉద్యోగయత్నాలు ఫలించవు . వ్యాపారాలు మందగిస్తాయి.కొత్త పనులను ప్రారంభిస్తారు.ప్రయాణాలు వాయిదా పడతాయి.

కన్యరాశి..

అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. సంఘంలో గౌరవమర్యాదలు లభిస్తాయి . వస్తులాభాలు ఉంటాయి . ఉద్యోగస్తులకు పై అధికారులు నుంచి కొన్ని చికాకులు తొలగుతాయి. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేసుకుంటారు.

తులరాశి..

వ్యాపారలలో అనుకూల వాతావరణం ఉంటుంది. విచిత్ర సంఘటనలు చూస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. వస్తులాభాలు. ఉద్యోగులకు మంచి అవకాశాలు దక్కుతాయి. అనుకోని దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.

వృశ్చికరాశి..

వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగస్థులకు పై అధికారుల నుండి ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. కొన్ని పనులలో అవాంతరాలు ఏర్పడతాయి . రుణదాతల నుంచి ఒత్తిడులు అధికమవుతాయి . ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.

ధనుస్సురాశి..

చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం కనిపించదు. బంధువులతో తగాదాలు ఏర్పడతాయి. మీ అభిప్రాయాలను కుటుంబసభ్యులు వ్యతిరేకిస్తారు. దైవదర్శనాలు చేస్తారు . ఉద్యోగస్థులకు చికాకులు తప్పవు విద్యార్థులకు మంచి అవకాశాలు ఉంటాయి.

మకరరాశి..

గొప్ప నిర్ణయాలు తీసుకుంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. కొత్త మిత్రులతో పరిచయాలు ఏర్పడతాయి.. శుభవార్తలు వింటారు. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు అందుతాయి . వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలలో వివాదాలు సర్దుకుంటాయి.

కుంభరాశి..

విద్య, ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆహ్వానాలు అందుకుంటారు. వాహనాలు కొంటారు. చిన్ననాటి మిత్రులతో విందువినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు .శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి.

మీనరాశి..

ఇతరుల నుంచి ప్రశంసలు పొందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక లావాదేవీలు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు ఉద్యోగాలలో సమస్యలు ఎర్పడతాయి . పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

 

Related posts