telugu navyamedia
రాశి ఫలాలు

జ‌న‌వ‌రి 10, సోమ‌వారం రాశిఫ‌లాలు..

మేష రాశి..

అనారోగ్య సమస్యలు రావచ్చు. గృహంలో అనుకోని మార్పులు. కుటుంబంలో చిన్నచిన్న త‌గాదాలు ఏర్ప‌డ‌తాయి. బంధు, మిత్రులను స‌ర‌దాగా గ‌డుపుతారు. వ్యాపార రంగంలో ఉన్నవారు సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆర్ధికంగా కష్టాలు ఎదురవయ్యే అవకాశం ఉంది. బ్యాంకు వ్యవహారాల్లో జాగ్ర‌త్త‌లు వహించండి మంచిది.

వృషభ రాశి..

విందులు, వినోదాలలో పాల్గొంటారు. విద్యార్థులు రాత ప‌రీక్ష‌ల్లో విజ‌యం సాధిస్తారు. మహిళలకు సంఘంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. విద్యార్థుల అత్యుత్సాహం అనర్థాలకు దారితీసే ఆస్కారంఉంది. ఆకస్మిక ధన లాభం ఉంటుంది. దైవ దర్శనం చేసుకుంటారు. ముఖ్యుల‌తో పరిచయాలు మరింత పెరుగుతాయి

మిధున రాశి..

ఆర్థికంగా బాగుంటుంది. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. భూ వ్యవహారాల్లో లాభాలు ఆర్జించే అవకాశం ఉంది. వ్యవహారాలలో విజయాన్ని సొంతం చేసుకుంటారు. నిరుద్యోగులకు మంచి స‌మ‌యం ఆసన్న‌మైంది. సంఘంలో మంచి పేరు ప్ర‌తిష్ఠ‌లు సంపాదిస్తారు.

కర్కాటక రాశి..

కుటుంబంలో ఒత్తిడులు ఎక్కువ‌వుతాయి. విద్యార్థులకు శ్రమ అధిక‌మ‌వుతుంది. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. ధన వ్యయం చేస్తారు. అనారోగ్యం ఇబ్బంది పెడుతుంది. వ్యాపారంలో ఆచితూచి అడుగులు వేయ‌డం మంచిది. దైవ ద‌ర్శ‌నాలు చేస్తారు.

సింహ రాశి..

ఉద్యోగ‌స్తుల‌కు వత్తిడి పెరుగుతుది. బంధువులతో తగాదాలు ఏర్పడతాయి. ఋణప్రయత్నాలు చేస్తారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. దైవదర్శనాలు చేస్తారు. వ్యాపారాలు పుంజుకుంటాయి, ఉద్యోగాలకు సామాన్యంగా ఉంటాయి. మహిళలకు అనారోగ్య సూచన క‌నిపిస్తుంది.

కన్య రాశి..

ఆర్ధిక సమస్యలు తీరుతాయి. వాహ‌న వస్తు లాభాలను పొందుతారు. ఆర్థికంగా మంచి ఫలితాలు అందుతాయి. ఉద్యోగాలు అనుకూలిస్తాయి. కొత్త విషయాలు తెలుస్తాయి. పత్రికా రంగంలోని వారికి ఒత్తిడి, పనిభారం అధికం. సమాజసేవలో భాగస్వాములవుతారు.

తుల రాశి..

చిన్ననాటి మిత్రుల‌ను క‌లుసుకుంటారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. వ్యాపారాల్లో సంతృప్తి లభిస్తుంది. బంధు, మిత్రులను కలుస్తారు. మహిళలకు శుభవార్తలు వింటారు.

వృశ్చిక రాశి..

స్త్రీల ఆరోగ్యం మందగిస్తుంది. అనుకోని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. బంధువులతో అనుకోని ఇబ్బందులు ఎదురవుతాయి. ధనవ్యయం అధికంగా చేస్తారు. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి మానసికంగా చికాకులు ఎదురవుతాయి. బంధవులు నుంచి వత్తిడి పెరుగుతుంది. గృహంలో అనుకోని ఖర్చులు రావచ్చు.

ధనస్సు రాశి..

వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. ఋణప్రయత్నాలు చేస్తారు. బంధు, మిత్రులతో విబేధాలు ఏర్పడే అవకాశం ఉంది. వ్యాపారంలో ఒత్తిడిలు ఎదుర్కోవాలి ఉంటుంది. బంధుమిత్రులతో విభేదాలు ఏర్ప‌ డ‌తాయి. దూర ప్రయాణాలు వస్తాయి.

మకర రాశి..

నూత‌ల‌ పనులకు శ్రీకారం చుడ‌తారు. నిరుద్యోగుల‌కు ఉద్యోగ ప్రయత్నాలు ఫ‌లిస్తాయి. స‌మాజంలో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి గుర్తింపు ల‌భిస్తుంది. కుటుంబ స‌భ్యుల‌తో సంతోషంగా గడుపుతారు. నూతన వస్తు, వస్త్రలాభాలు ఉన్నాయి.

కుంభ రాశి..

దైవ‌ద‌ర్శనాలు చేస్తారు. మీకు ద‌గ్గ‌ర‌వారితో ప్రయాణంలో ఉల్లాసం గ‌డుపుతారు. ఆర్థికంగా మంచి కాలం వ‌స్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చేపట్టిన పనులు వాయిదా వేసుకోవాల్సి ఉంటుంది.

మీన రాశి..

అరోగ్యం బాగుంటుంది. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. గృహంలో శుభ వార్తలు వింటారు. స్థిరాస్తి విషయంలో సంతోషము కలుగుతుంది. ముఖ్య మైన పనుల్లో విజయం లభిస్తుంది. కొత్త విషయాల పట్ల ఆసక్తి ఏర్పడుతుంది.

Related posts