అతిలోక సుందరి, అందాల భామ, స్వర్గీయ నటి శ్రీదేవి కూతురు తన ఒంపు సొంపులతో యూత్ వేడి పుట్టిస్తుంది. తన అందాల చందాలతో సోషల్ మీడియాను వేడెక్కించడంలో ఎప్పుడూ ముందే ఉండే జాన్వీ కపూర్. అచ్చం అమ్మ లాంటి పోలికలతో అభిమానులకు అలరిస్తోంది. తాజాగా హాట్ దుస్తుల్లో తన అందాలను ఆరోబోస్తూ ఉన్న ఫిక్స్ వైరల్ అవుతున్నాయి.
జాన్వీ కపూర్‌కు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. వెండితెరపై సరైన సక్సెస్ రాకపోయినా కూడా సోషల్ మీడియాలో అభిమానులన్ని ఆకట్టుకుంది. పొట్టి బట్టల్లో మెరుస్తూ, బికినీలో అందాలను ఆరబోస్తూ అభిమానులను కట్టిపడేస్తుంటారు. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోల్లో ఒంపు సొంపులు మతి పోగొడుతోంది.
కాగా హిందీలో ‘ధడక్’ అనే సినిమాతో పరిచయమైంది. ఆ సినిమా హిట్ తర్వాత జాన్వీ పలు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీ అయ్యింది. ఆమె ప్రస్తుతం తక్త్, గుడ్ లక్ జెర్రీ, హెలెన్ మొదలగు సినిమాల్లో నటిస్తోంది. ..