jambalakadipamba movie trailer

‘జంబలకడిపంబ’ ట్రైలర్…

40

శివమ్ సెల్లులోయిడ్ మరియు మెయిన్ లైన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ‘జంబలకడిపంబ’ చిత్రం తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం జె.బి.మురళి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీనివాసరెడ్డి, పోసాని కృష్ణ మురళి, వెన్నెల కిశోరె తదితరులు ముఖ్యపాత్రాలలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి రవి, జోజో, ఎన్. శ్రీనివాసరెడ్డి నిర్మాణ సారథ్యం వహిస్తున్నారు.

ఈ చిత్రం ఫస్ట్ లుక్ ఏప్రిల్ 13న విడుదల చేశారు. మే 3న ఈ చిత్రం టీజర్ విడుదల చేశారు. నేడు ఈ చిత్రం ట్రైలర్ ను విడుదల చేశారు.