Jagan in Rajamahendravaram

రాజమహేంద్రవరం లో జగన్

19
రాజమహేంద్రవరం లో జగన్ ప్రసంగించారు ,గడిచిన నాలుగేళ్లుగా  చంద్రబాబు  ప్రజలకు రెండు సినిమాలు చూపిస్తున్నారన్నారు ఒకటి అమరావతి ఐతే మరొకటి పోలవరం అన్నారు .వై.ఎస్ హయాంలోనే పోలవరం కుడి ఎడమకాలువల పనులు 70% పూర్తయ్యాయన్నారు ,మోసం చేయడంలో చంద్రబాబు పీహెచ్డీ చేశారన్నారు ,ఇసుకనుకూడా వదలకుండా చంద్రబాబు అండ్ కో దోచేశారన్నారు ,దేవుడి సొమ్మును కూడా లూటీ చేశాడన్నారు  . ఇటువంటి చంద్రబాబు సీఎం గ అర్హుడా అని ప్రశ్నించారు . గోదావరి పుష్కరాల్లో బాబు 29 మందిని పొట్టనపెట్టుకున్నడన్నారు . బాబు లాంటి విలన్ సీఎం గా అర్హుడా అని అన్నారు . పేదలను కూడా వదలకుండా బాబు అవినీతికి పాల్పడినారన్నారు . రాజమహేంద్రవరం లో వై..ఎస్.ఆర్  8000 ఇల్లు కటించారన్నారు . పేదరికం పోవాలంటే పెద్ద చదువులు చదవాలని వై.ఎస్.ఆర్  అనేవారన్నారు . బాబు 16 లక్షల పింఛన్లు ఇస్తుంటే వై.ఎస్.ఆర్ 64 లక్షల పింఛన్లు ఇచ్చారన్నారు .అవినీతిలో చంద్రబాబు నెంబర్ 1 అని జాతీయ సర్వేలు చెబుతున్నాయన్నారు ,బాబు కంటే బీహార్ నయమని జపానుకు చెందిన మాకియ సంస్థ అంటుంది అన్నారు ,చంద్రబాబు పాలనా అంతా స్కాములయం అన్నారు