వైఎస్ జగన్ లాంటి వారికి జీవితంలో యోగా భాగం కావాలి జగన్ అండ్ టీం యోగా చేస్తే వారికి కాస్త స్ట్రెస్ అనేది తగ్గుతుంది.
యోగా చేయడం వల్ల వైసీపీ నాయకులు మహిళలపై దాడులు చేయడం మానేస్తారు మానసిక ఒత్తిడిలో ఉన్న వైసీపీ అధినేత జగన్‍కు ఆ పార్టీలో బూతులు మాట్లాడే వారు యోగా అనేది కచ్చితంగా నేర్చుకోవాలి.
విశాఖ నగరం అంత సీసీ టీవీ సర్వేలెన్సులో ఉంది కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి విశాఖ నగరం అంతా మానిటరింగ్ చేస్తున్నాం అని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు