ఇస్రోలో పలు విభాగాలలో ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. టెక్నీషియన్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్ తదితర పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. డిగ్రీ పాసైనవారి కోసం కూడా కొన్ని పోస్టులను కేటాయించారు.
పోస్టులు : టెక్నీషియన్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్
జీతం : రూ.44,900-రూ.1,42,400
ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునేవారు వేర్వేరుగా అప్లై చేయాలి.
మరిన్ని వివరాలకు : ఇస్రో అధికారిక వెబ్ సైట్ చూడవచ్చు.
దరఖాస్తుల స్వీకరణకు ఆఖరి తేదీ : 13-12-2019