ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి పలువురు ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ డీజీపీ గౌతమ్ సవాంగ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన ఐపీఎస్ అధికారుల వివరాలు
-సీహెచ్ విజయరావు గుంటూరు రూరల్ ఎస్పీ
-విక్రాంత్ పాటిల్ విజయవాడ సిటీ డీసీపీ 2
-సెంథిల్ కుమార్ చిత్తూరు ఎస్పీ
-వెంకట అప్పల నాయుడు ఇంటెలిజెన్స్ ఎస్పీ
-కేకేఎన్ అన్బురాజన్ కడప ఎస్పీ
-గజారావు భూపాల్ తిరుపతి అర్బన్ ఎస్పీ
-ఎస్వీ రాజశేఖరబాబు ఏఐజీ శాంతి భద్రతలు(డీజీపీ కార్యాలయం)
-భాస్కర్ భూషణ్ ఏఐజీ పరిపాలన విభాగం(డీజీపీ కార్యాలయం)
-ఎస్ హరికృష్ణ విజయవాడ సిటీ డీసీపీ(అడ్మిన్)
-అమిత్‌గార్గ్ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్
-పీవీ సునీల్‌కుమార్ సీఐడీ అడిషనల్ డీజీపీ
-కే వెంకటేశ్వరరావు ఏపీట్రాన్స్‌కో జేఎండీ(విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ),
సమ్మె మొదలైన వారంలోనే కార్మికులపై కుట్రలు: మందకృష్ణ