telugu navyamedia
వార్తలు

ఏపీలో మెట్రో రైల్‌కు అంతర్జాతీయ బ్యాంకుల ఆసక్తి: విశాఖ, విజయవాడ ప్రాజెక్టులకు రూ.12,000 కోట్ల రుణాల లక్ష్యం

ఏపీలో మెట్రో రైల్ ప్రాజెక్టులో కీలక ముందడుగు – AIIB బ్యాంకు ప్రతినిధులతో ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ రామకృష్ణారెడ్డి సమావేశం – రుణాలు ఇచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్న పలు విదేశీ బ్యాంకులు – KFW, AFD, ADB, NDB, AIIB, జైకా, ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు – విశాఖ మెట్రోకు రూ.6,100 కోట్లు రుణం సమీకరించాలని నిర్ణయం – విజయవాడ మెట్రోకు రూ.5900 కోట్లు రుణం సమీకరించాలని నిర్ణయం – తక్కువ వడ్డీకి రుణం ఇచ్చే బ్యాంకులతో ఎండీ రామకృష్ణారెడ్డి సంప్రదింపులు

Related posts