telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

గిరిజన పారిశ్రామిక వేత్తలకు .. స్వాగతం.. అవకాశాలెన్నో ..

industrial training to tribal entrepreneurs

తెలంగాణ ప్రభుత్వం సీఎం, ఎస్టీ ఎంటర్ ప్రైన్యూర్‌షిప్, మరియు ఇన్నోవేషన్ పథకం కింద ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్‌బి) హైదరాబాదు ద్వారా సామర్ధ్యాల పెంపుదల శిక్షణ, పరిశ్రమల, వ్యాపారాల ఏర్పాటుకు ట్రైకర్ ద్వారా ఆర్ధిక సహాయం అందించటం జరుగుతుంది. దీని కొరకు ఆసక్తి, అర్హత కలిగిన గిరిజన ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను కొరుతున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.

అభ్యర్ధులు ఈనెల 26వ తేది సాయంత్ర 5-00గంటల లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు https tsobmms.cgg.gov.in నందు సంప్రదించాలన్నారు.

Related posts