telugu navyamedia
క్రీడలు వార్తలు

పారిస్ ఒలింపిక్స్ లో సెమీఫైనల్ కు చేరిన భారత రెజ్లర్ వినేష్ ఫోగట్

మంగళవారం జరిగిన ప్యారిస్ ఒలింపిక్స్ లో మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ ఈవెంట్‌ లో వినేష్ ఫోగట్ సెమీఫైనల్కు చేరుకుంది.

7-5తో ఉక్రెయిన్కు చెందిన మూడుసార్లు CWG బంగారు పతక విజేత ఒక్సానా లివాచ్ను ఓడించి సెమీఫైనల్ కు చేరుకుంది.

వినేష్కి ఇది తొలి ఒలింపిక్ సెమీఫైనల్.

Related posts