ఇండియన్ బ్యాంక్ స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా..అర్హులైన అభ్యర్ధుల నుంచీ స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టలకు దరఖాస్తులని ఆహ్వానిస్తోంది. ఇప్పటికే sbi నుంచీ నోటిఫికేషన్ వెలువడటంతో పాటు అందుకు తగ్గట్టుగా పరీక్షలకి సిద్దమయిన అభ్యర్ధులు తాజాగా ఇండియన్ బ్యాంక్ నుంచీ నోటిఫికేషన్ రావడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు..ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాల్లోకి వెళ్తే..
పోస్టల వివరాలు : స్పెషలిస్ట్ ఆఫీసర్
మొత్తం ఉద్యోగాలు : 138
మేనేజర్ క్రెడిట్ : 15
సెక్యూరిటీ మేనేజర్ : 15
అసిస్టెంట్ మేనేజర్ క్రెడిట్ : 85
మేనేజర్ ఫోరన్సిక్ : 10
లీగల్ మేనేజర్ : 2
మేనేజర్ రిస్క్ మేనేజ్మెంట్ : 5
మేనేజర్ డీలర్ : 5
సీనియర్ రిస్క్ మేనేజ్మెంట్ : 1
అర్హతలు : సంభందిత విభాగాల వారీగా సబ్జక్టులలో డిగ్రీ ఉత్తీర్ణత..
వయసు : 35 ఏళ్ళు మించి ఉండరాదు.
ఎంపిక విధానం : రాతపరీక్ష, షార్ట్ లిస్టు, ఇంటర్వ్యూ
దరఖాస్తు విధానం : ఆన్లైన్
దరఖాస్తు మొదలు తేదీ : 22-01-2020
దరఖాస్తు చివరి తేదీ : 10-02-2020
మరిన్ని వివరాలకోసం : https://www.indianbank.in/wp-content/uploads/2020/01/Detailed-Advertisment-for-Recruitment-of-Specialist-Officers-English-1.pdf
“వెంకీమామ”లో రకుల్ పాత్రను కొట్టేసిన రాశిఖన్నా