india womens won the match with pakistan in asia t20

పాకిస్థాన్ పై భారత్ ఘన విజయం…

149

భారత మహిళా క్రికెట్ జట్టు పాకిస్థాన్ జట్టును చిత్తుగా ఓడించింది, ఈరోజు భారత్ కు పాకిస్థాన్ కు జరిగిన మ్యాచ్ లో పాకిస్థాన్ 7 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది, దీనితో ఆసియా టీ 20 టోర్నమెంటుకు భారత జట్టు ఫైనల్ ఆడనుంది. వరుసగా 7 టైటిళ్లను గెలిచిన భారత్ ఈరోజు ఒవెల్ లోని కులా లంపూర్ కిన్రరా అకాడమీ లో జరిగింది. వరుస 5 మ్యాచుల్లో ఎనమిది పాయింట్లు సాధించి పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. పాకిస్థాన్ రెండో స్థానంలో నిలిచింది.

మూడో స్థానంలో ఉన్న బాంగ్లాదేశ్, మలేషియాతో పోటీ పడనుంది, వీటిలో గెలిచిన వారు ఫైనల్ మ్యాచులో భారత్ తో తలపడాలి. మహిళా జట్టు పాకిస్థాన్ పై గెలవడంతో పలువురు హర్షం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో మహిళా జట్టుకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.