నేడు ఏపీసీఎం చంద్రబాబు కృష్ణానదిపై ఐకానిక్ బ్రిడ్జి కి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నదికి రెండువైపులా సమాన అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. దానికి ఇరు ప్రాంతాల వారు సహకరిస్తారా.. అంటూ సభకు హాజరైన రైతులను, ప్రజలను అడిగిమరీ చంద్రబాబు స్పష్టంగా తెలిపారు. ఇబ్రహీంపట్నం-ఉద్దండరాయపాలెం లను కలుపుతూ ఈ బ్రిడ్జి నిర్మిస్తున్నారు. దీని నిర్మాణానికి 1400 కోట్లు ఖర్చు అవుతుందని ఆయన తెలిపారు.
అందరి సహకారంతోనే విజయవాడ అభివృద్ధి అని బాబు అన్నారు.
Live from the foundation stone laying ceremony of ICONIC Bridge & Water Treatment Plant at Ibrahimpatnam, @krishnad… https://t.co/83edjX9kmq
— N Chandrababu Naidu (@ncbn) January 12, 2019