telugu navyamedia
క్రీడలు తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంటుగా అజారుద్దీన్

Azaruddin Cricketer

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మాజీ టీమిండియా కెప్టెన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.హెచ్సీఏ అధ్యక్షుడిగా మాజీ అజారుద్దీన్ ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా అజారుద్దీన్ కి పలువురు అభినందనలు తెలిపారు. అజారు అనుచరులు సంబరాల్లో మునిగిపోయారు. ఈ రోజు జరిగిన ఎనికల్లో హెచ్సీఏ ప్రెసిడెంట్ పదవి కోసం అజారుద్దీన్ సహా ప్రకాశ్ చంద్ జైన్, దిలీప్ కుమార్ ఉన్నారు. మొత్తం ఓట్లు 227 కాగా, పోలైన ఓట్లు 223. అజారుద్దీన్ కు 147, ప్రకాశ్ జైన్ కు 73, దిలీప్ కుమార్ కు 3 ఓట్లు వచ్చాయి.

Related posts