విజయనగరంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కూరగాయల మార్కెట్‌లో గ్యాస్ సిలిండర్ పేలింది. దీని తో మంటలు చెలరేగి దాదాపు 50 దుకాణాలు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపుచేశారు.
50 దుకాణాలు పూర్తిగా దగ్ధం అయి, ఆస్తులు బుగ్గిపాలు కావడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
క్యాస్టింగ్ కౌచ్ పై అనసూయ కామెంట్స్