ప్రతిపాదనను ఏకగ్రీవంగా ఆమోదించాలని కోరిన హోంమంత్రి అనిత. ఎవరికైనా అభ్యంతరాలు లేదా వివరణ కావాలన్నా సిద్ధంగా ఉన్నామన్న హోంమంత్రి అన్నారు.
అభ్యంతరాలు ఉన్నాయా అంటూ బొత్సను మంత్రి పయ్యావుల కోరారు.
ఎలాంటి సమాధానం లేకపోయేసరికి ఎస్సీ వర్గీకరణ తీర్మానానికి మండలి ఆమోదం తెలిపారు.