telugu navyamedia
సినిమా వార్తలు

“మా ” ఎన్నికల్లో డబ్బుల క‌ల‌క‌లం..

“ప్రకాష్ రాజ్ ప్యానల్ రెండు మూడు చోట్ల డబ్బులు పంచుతున్నట్టు మా దృష్టికి వచ్చింది , ఒక్కో సభ్యుడు కు పది వేళా నుంచి పాతిక వేళా రూపాయలు ఇస్తున్నట్టు తెలిసింది. వాళ్లు ఇచ్చే డబ్బులు తీసుకుని మంచు విష్ణుకి ఓటు వేయండి అంటూ” అని నరేష్ ఆరోపించారు .

Naresh Gives rebuttal to Srikanth's Remarks - Video

దీనిపై ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యుడు శ్రీకాంత్ స్పందించారు..“నరేష్ ఇంకా ఎందుకు అబద్ధాలు అడుతున్నారు. మేము డబ్బులు పంచుతున్నమా???

మీరు చేస్తున్న పనిని మా మీద రుద్దడానికి ప్రయత్నిస్తున్నారా ? దసరా టైం లో మేము తప్పుచేస్తే ఆ అమ్మవారే మమ్మల్ని శిక్షిస్తుంది.

Srikanth film 'rara ...' audio release

ఇలాంటి సిగ్గుమాలిన పనులు మేము చెయ్యము” అని పేర్కొన్నారు .” దయచేసి వీటిని నమ్మవద్దు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ని నాశనం చెయ్యడానికే వున్నారా మీరందరూ?

ఎన్నికల్లో డబ్బులు పంచుతున్నామని చెపుతారా నిజంగా డబ్బులు పెంచుతుంది మీరు కదూ ?” ..“నరేష్ నీవల్లే అసోసియేషన్లో వున్న డబ్బులు మొత్తం పోయాయి ..దయచేసి మెంబర్లు ఇలాంటి ప్రలోబాలకు లొంగవద్దు ద్దు.” అని శ్రీకాంత్ విజ్ఞ‌ప్తి చేశారు..

Related posts