telugu navyamedia
సినిమా వార్తలు

త్వ‌ర‌లో ల‌వ్ మ్యారేజ్ చేసుకోనున్న హీరో రామ్..

టాలీవుడ్‌ లో చాక్లెట్‌ బాయ్‌గా పేరు తెచ్చుకున్న రామ్‌ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నాడంటూ ప్రచారం సాగుతోంది. తన చిన్ననాటి స్నేహితురాలిని వివాహం చేసుకోబోతున్నారని సమాచారం.

Ram Pothineni-led bilingual project 'The Warriorr' to release on July 14 |  PINKVILLA

కొన్నేళ్లుగా ప్రేమాయణం నడుపుతున్న వీళ్లిద్దరూ ఇంట్లో వాళ్లను ఒప్పించి వివాహ బంధంతో ఒక్కటవ్వాలని నిర్ణయించుకున్నారట. ఆగస్టులో నిశ్చితార్థం, నవంబరులో పెళ్లి జరగొచ్చని ప్రచారం సాగుతోంది.

8 Things You Didn't Know About Ram Pothineni - Super Stars Bio

ఇకపోతే రామ్‌ నటించిన వారియర్‌ జూలై 14న తెలుగు, తమిళంలో రిలీజ్‌కు రెడీగా ఉంది. తమిళ డైరెక్టర్‌ లింగుస్వామి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఉప్పెన బ్యూటీ కృతీ శెట్టి కథానాయికగా నటించింది. మరోవైపు రామ్‌.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.ఇటీవలే షూటింగ్ ప్రారంభించుకుందీ చిత్రం

Related posts