telugu navyamedia
సినిమా వార్తలు

నజ్రియాతో కలిసి స్టెప్పులేసిన హీరో నాని వైఫ్ అంజన..

నాచురల్ స్టార్ నాని హీరోగా ,మలయాళ బ్యూటీ నజ్రియా ఫహద్ హీరోయిన్ గా నటించిన ఎంటర్టైనర్ చిత్రం “అంటే సుందరానికి”. యంగ్ దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన ఈ చిత్రం రేపు జూన్ 10న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

Watch: Nazriya Nazim recreates 'Ante Sundaraniki' promo song with Nani and  his wife Anjana | Telugu Movie News - Times of India

ఆ హైప్ ని పెంచేందుకు గ్రాండ్ ప్రీ రిలీజ్ గురువారం ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ ప్రత్యేక అతిధిగా రానున్నారు.

How Nani found love and friendship in wife Anjana; Here's a glimpse into  their beautiful love story | PINKVILLA

ఈ క్ర‌మంలో ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు. ఇందులో భాగంగా నాని భార్య అంజన నజ్రియాతో కలిసి స్టెప్పులేసింది . స్క్రీన్‌పై పాట ప్లే అవుతుంటే.. నజ్రీయా, అంజనా..తమకు నచ్చిన విధంగా స్టెప్పులేశారు. ఇక చివర్లో వీరితో నాని కూడా జత కట్టాడు.

Nani and Anjana Yelavarthy look adorable in the latter's birthday pictures  | Telugu Movie News - Times of India

ఇందులో నాని వైఫ్ అంజనా డ్యాన్సు చూస్తే ఎవరికైనా మతి పోవాల్సిందే. ప్రొఫెషనల్ డ్యాన్సర్‌లా చాలా బాగా డ్యాన్సు చేసింది.

Ante Sundaraniki Movie: Nani Steps With His Wife .. Video Goes Viral

ఈ వీడియోని నజ్రీయా ఇన్‌స్టాలో షేర్‌ చేస్తూ.. నాని, అంజ‌నల‌తో క‌లిసి డ్యాన్స్ చేయ‌డం ఆనందంగా ఉంద‌ని రాసుకొచ్చింది. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

 

Related posts