అమరావతిలో హెరిటేజ్ కి గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు భూములను అక్రమంగా ఇచ్చారంటూ వస్తున్న ఆరోపణలపై తాజాగా టీడీపీ నేత నారా లోకేష్ తన ఫేస్ బుక్ ద్వారా వివరణ ఇచ్చారు. ఆయా భూములు సంస్థ అవసరాల నిమిత్తం, న్యాయంగా తీసుకున్నట్టు లోకేష్ సామజిక మాధ్యమం లో చెప్పుకొచ్చారు. దానిని నిరూపించేందుకు గాను సదరు పత్రాలను కూడా ఈ మెసెజ్ లో షేర్ చేసారు లోకేష్.
ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి : https://m.facebook.com/story.php?story_fbid=532083087519017&id=360063571387637&sfnsn=wiwspwa&extid=YWNHfxfXUIE27a4C