telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

హాట్ హాట్ సీన్లతో ఆకట్టుకుంటున్న “డర్టీ హరి” ట్రైలర్

Dirty-Hari

నిర్మాత ఎం.ఎస్.రాజు దర్శకుడిగా తాజాగా తెరకెక్కించిన యూత్ ఫుల్ మోడ్రన్ ఏజ్ సినిమా ‘డర్టీ హరి’. కొద్దిసేపటి క్రితమే ఈ సినిమా ట్రైలర్ విడుదల అయ్యింది. ట్రైలర్ ఆద్యంతం వేడెక్కించే సన్నివేశాలకు కొదవేమీ లేదు. ‘డర్టీ హరి’ అన్న టైటిల్ కి న్యాయం చేసే సీన్స్ బాగానే ఉన్నాయి. ‘డర్టీ హరి’ టైటిల్ కి తగ్గట్టే అన్నీ డర్టీ వేషాలు వేసే మోడ్రన్ యువకుడి కథాంశమిది. ఎం.ఎస్.రాజుగారు ఎగ్జిక్యూట్ చేసిన విధానం బావుంది. హీరో శ్రవణ్ రెడ్డి స్మార్ట్ అప్పియరెన్స్ .. సిమ్రత్.. రుహానీల వేడెక్కించే స్టింట్ అస్సెట్స్.. మార్క్ కె రాబిన్ సంగీతం బావుంది. మీరు కూడా ఈ ట్రైలర్ ను వీక్షించండి.

Related posts