telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

విచిత్ర కోడి : .. మెడ నుండి గుడ్డు పెట్టేస్తుందా..

hen given egg from neck is viral

విచిత్రం ఎక్కడ జరిగినా సామజిక మాధ్యమాల పుణ్యమా అంటూ క్షణాలలో అందరికి తెలుస్తుంది. అలా వైరల్ అయిన ఒక కోడి వార్తల్లోకి ఎక్కేసింది. సాధారణంగా కోడి గుడ్డు పెట్టె విధానం తెలిసిందే. కానీ ఈ కోడి కాస్త వెరైటీ.. కర్ణాటకలోని మాండ్య జిల్లాకు చెందిన ఓ కోడిపెట్ట ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అంతగా అది ఏం చేసిందనేగా మీ ప్రశ్న.. అన్ని కోళ్లలా కాకుండా ఇది మెడ నుంచి గుడ్డు పెడుతోంది.

అది గమనించిన దాని యజమాని శివరామె గౌడ అది మెడనుంచి గుడ్డు పెడుతుండగా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. అంతే.. క్షణాల్లోనే వైరల్ అయింది. ప్రపంచంలో ఎక్కడా, ఏ కోడీ మెడ నుంచి గుడ్డు పెట్టగా తాము చూడలేని ఆశ్చర్యపోతున్నారు. వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతూ కామెంట్లు పెడుతుంటే.. గ్రామస్థులు మాత్రం కోడిని చూసేందుకు క్యూకడుతున్నారు.

Related posts