telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

పుచ్చకాయలు తింటున్నారా… సాయంత్రం 7 తర్వాత తింటే మీ పని అంతే !

water-melon

వేసవి రాగానే పుచ్చకాయలు వచ్చేస్తాయి. ఐతే ఈ పుచ్చకాయలను పడుకునే ముందు రాత్రి పూట తినకూడదని సిఫార్సు చేస్తున్నారు వైద్యులు. రాత్రి 7 గంటల తర్వాత పుచ్చకాయ లేదా ఏదైనా పండ్ల వినియోగాన్ని చేయకుండా ఉండటమే మంచిదని నిపుణులు చెపుతున్నారు. అందువల్ల రాత్రిపూట తీసుకుంటే… శరీరం క్రియారహితంగా ఉన్నప్పుడు జీర్ణక్రియ ప్రక్రియ ఆలస్యం కావచ్చు. 

పుచ్చకాయ లాభాలు

డీహైడ్రేషన్‌ సమస్యను నివారించవచ్చు
ఎండ వల్ల వచ్చే టాన్‌, దద్దుర్లను తగ్గిస్తుంది.
బీపీని కంట్రోల్‌ చేస్తుంది. రక్త సరఫరా మెరుగుపడుతుంది
శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపిస్తుంది
నాడీ వ్యవస్థ పని తీరుని మెరుగుపరుస్తుంది. దాని వల్ల మనసుకు శరీరానికి ప్రశాంతతను చేకూరుస్తుంది.
ఒత్తిడిని తగ్గిస్తుంది.
పుచ్చకాయ గింజలలో పురుషుల వీర్య కణాల ఉత్పత్తి పెంచే ఔషధ గుణాలున్నాయి
ఇందులో ఉండే విటమిన్‌- ఎ వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది

Related posts