మీరు త్రాగే వేడినీరు మీ గొంతుకి మంచిది. కానీ ఈ కరోనా వైరస్ మీ ముక్కు యొక్క పారానాసల్ సైనస్ ( ముక్కుకి సమీపమున వుండే ఖాళీ స్థలం) వెనుక 3 లేదా 4 రోజులు దాగి వుంటుంది. మనము త్రాగే వేడినీరు అక్కడకి చేరదు. 4 లేదా 5 రోజుల తర్వాత పారానాసల్ వెనుక దాగి వున్న ఈ వైరస్ మీ ఊపిరితిత్తులకు చేరుతుంది. అప్పుడు మీకు శ్వాశ సమస్య వస్తుంది. ( ఊపిరి పీల్చటంలో సమస్య) అందువలన ఆవిరి పట్టుకోవటం చాలా అవసరం. అది పారానాసల్ సైనస్ వెనుక భాగానికి చేరుతుంది. మీరు ముక్కులో వున్న ఈ వైరస్ ని ఆవిరితో చంపెయ్యాలి. 50 డిగ్రీల వద్ద ఈ వైరస్ నిలిపివేయబడుతుంది లేదా స్థంభించిపోతుంది. 60 డిగ్రీల వద్ద ఈ వైరస్ చాలా బలహీనపడుతుంది. అప్పుడు ఏ మానవునిలో వున్న వ్యాధి నిరోధకశక్తి అయినా దీనితో పోరాడగలుగుతుంది. 70 డిగ్రీల వద్ద ఈ వైరస్ పూర్తిగా చచ్చిపోతుంది. ఆవిరి చేసే పని ఇది. ప్రజలందరికీ మరియు ఆరోగ్య శాఖకి ఈ విషయం తెలుసు. కానీ అందరూ ఈ మహమ్మారిని ఒక అవకాశంగా తీసుకోవాలి అనుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు ఈ సమాచారాన్ని బహిరంగంగా చెప్పరు. ఇంటిదగ్గరే ఉండేవారు రోజుకి ఒకసారి ఆవిరి పట్టుకోవాలి. ఒకవేళ మీరు సరుకులు, కూరగాయలు ఇలాంటివి కొనటానికి మార్కెట్ కి వెళ్తే రోజుకి రెండు సార్లు ఆవిరి పట్టుకోవాలి. కొంతమందిని కలిసేవాళ్ళు లేదా ఆఫీస్ కి వెళ్ళేవాళ్ళు ఎవరైనా రోజుకు మూడు సార్లు ఆవిరి పట్టుకోవాలి.
ఆవిరి వారము*
డాక్టర్లు చెప్పేదాని ప్రకారము ముక్కు మరియు నోటి ద్వారా ఆవిరి పీల్చటం వల్ల కోవిద్ -19 ని చంపబడుతుంది, కరోనా వైరస్ తొలగించబడుతుంది. ఒకవేళ ప్రజలందరూ ఒక వారము రోజులు ఆవిరి ప్రచారాన్ని చేపడితే ఈ మహమ్మారి అంతమయిపోతుంది.
కాబట్టి ఒక సలహా :
ఉదయం మరియు సాయంత్రం ప్రతి సారీ ఒక 5 నిమిషములు ఆవిరి పీల్చే పద్ధతిని వారము రోజులు మొదలు పెడదాము.
ఒకవేళ మనమందరమూ ఈ పద్దతిని ఒక వారం రోజుల పాటు అనుసరించగలిగితే ప్రాణాంతకమైన కోవిద్ – 19 తుడిచివేయబడుతుంది.
ఈ పద్దతి వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు (సైడ్ ఎఫెక్ట్స్) వుండవు మరియు ఖర్చు కూడా వుండదు.
ఆలా చేస్తే మనమందరమూ కలసి ఈ కరోనా వైరస్ ని చంపొచ్చు మరియు ఈ అందమైన ప్రపంచంలో స్వేచ్ఛగా బ్రతకొచ్చు మరియు సాగిపోవచ్చు .