రహస్యంగా జరిగిన సర్వే లో మేధావులు వెల్లడించిన విషయం ఏమిటంటే.ప్రస్తుతం ప్రతీ ఒక్కరూ ఇప్పుడు పాజిటివ్ స్టేజిలో ఉన్నారు.మీ దేహంలో ఉన్న “వ్యాధి నిరోధక శక్తి” ప్రస్తుతం వైరస్ తో పోరాడుతూనే ఉంది.మీరు కరోనా టెస్ట్ లు చేయించు కోవడం ఇపుడు వీలుకాదు. అందరకీ టెస్ట్ లు చేసే అవకాశం లేదు. అతి ఖరీదైన కరోనా మందులు కొనటం కష్టమే. ఒకవేళ కొనాలన్నా అవి అందుబాటులో లేవు. కావున నిన్ను నువ్వే కాపాడుకోవాలి. మీలో ఉన్న వ్యాధినిరోధకశక్తి కి మీరు సపోర్టు చేయ్యండి.
అదెలాగంటే :
1. రోజూ ఒక నిమ్మకాయ రసం,
2. జింక్ (Tab. Zincovit),
3.Vitamin D3 (ఉదయం 7నుంచి 8 గంటల మధ్య ఎండలో అర్ధ గంట ఉంటే సహజసిద్దంగా వస్తుంది).
4.వేడి నీరు ఉదయం/ సాయంత్రం
5.మంచి ఆహారం తినాలి. ఆకుకూరలు, గుడ్లు, చికెన్,మటన్..
ఫ్రై కి దూరంగా ఉండండి ఓన్లీ కర్రీ
6. కనీసం నాలుగు లీటర్ల నీటిని త్రాగండి. ఇవి పాటించి మిమ్మల్ని మీరే రక్షించుకోండి, ఎవరూ మరియు ఏ మందులూ మిమ్మలని కాపాడలేవు.
రికార్డు సృష్టిస్తోన్న ‘ఆర్ఆర్ఆర్’ టీజర్