telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

లాక్ డౌన్ లో పొట్ట పెరిగిందా.. అయితే ఇలా చేయండి

పొట్ట తగ్గించుకునేందుకు మన ఇంట్లో అమలు చేయగల నియమాలు 

 

1.ఉదయం లేవగానే గోరువెచ్చని నీటి లో తేన వేసుకోని తాగడం

 

2.walking (జాగింగ్ కాదు) వాకింగ్ వల్లనే శరీరం లో మెటబొలిసమ్ మెరుగవుతుంది.

 

3.యోగ ,ప్రాణాయామ

 

4.ముఖ్యంగా ప్లాన్క్ పోస్ ,ధనురాసన,నౌకాసనం( back pain ఉన్నవాళ్లు చేయకూడదు)

 

5.ఆహార అలవాట్లు కొన్ని మార్చుకొవాలి స్వీట్స్ తగ్గించడం ముఖ్యం.

 

6.ఇవ్వనీ ఉదయం లేచి చేయాలా అన్పించ్చొచు తప్పదు గా మరీ!

 

పొట్ట ! తేలికగా కనిపించే అత్యంత కష్టమయిన అవయవం.

 

కానీ

 

#నిరంతర_శ్రమతో_సులభంగా_తగ్గించొచ్చు

 

తిండి తగ్గిస్తే , పొట్ట లోనికి వెళ్తుంది కానీ దానిలో కొవ్వు కరగదు కాబట్టి

 

మన తిండి కూడా మనకు సహకరించాలి

 

1. ఒకేసారి ఎక్కువ తినకుండా , కొంచెం కొంచెంగా ఎక్కువ సార్లు తినాలి.

 

2. మనము తినే తిండి , మనం ఖర్చు చేసే కాలరీస్ కన్నా తక్కువ ఉండాలి

 

3. జంక్ ఫుడ్స్ మాత్రమే కాదు , కార్బోహైడ్రేట్ కూడా తక్కువ తినాలి.

 

4. టిఫిన్ లో రాగి మాల్ట్ ఆడ్ చేసుకోండి …

 

5. సూర్య నమస్కారాలు చేస్తూ ప్లాంక్ ప్రాక్టీస్ చేయండి

 

6. యూట్యూబ్ లో జోర్దాన్ యో వీడియోస్ ఫర్ అబ్స్ చూడండి …

 

ఇలా ప్రయత్నిస్తే కచ్చితంగా 2 నెలల్లో మార్పు వస్తుంది

 

ఖంగారు పడిపోయి తీవ్రమైన వ్యాయామాలు చేయొద్దు , మొదటికే మోసం వస్తుంది

 

ఒక్క రోజు , వారం లో పొట్టతగ్గిస్తామనే వీడియోస్ గాని ఆర్టికల్స్ గాని నమ్మొద్దు …

 

నెలలు , సంవత్సరాల తరబడి తింటే వచ్చిన పొట్ట … తగ్గడానికి కొంచెం టైం పడుతుంది …

 

 

Related posts