telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

కరోనా మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ‘నవరత్నాలు’..ఏంటో తెలుసా!

కరోనా మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ‘నవరత్నాలు’..

1) నిమ్మకాయ:* 

రోజు నిమ్మకాయ రసం త్రాగండి. దీనివల్ల విటమిన్ C పెరుగుతుంది. 

2) బాదం:* 

ఒకరోజు ముందు రాత్రి నానబెట్టిన బాదాంను మరుసటి పొద్దున్న తిన్నండి. విటమిన్ E తో పాటు జలుబు నుండి రక్షిస్తుంది. 

3)పెరుగు:* 

రోజు పెరుగును తినండి, తేనే కూడా బాగుంటుంది. ఇది విటమిన్ D తో కూడి వుంటుంది. 

4) పసుపు:* 

మీ వంటలలో పసుపును ఎక్కువగా వాడండి. ఇది ఇమ్యూన్ బూస్టర్.

5) పాలకూర:* 

ఈ ఆకుకూరల్లో విటమిన్ C దండిగా ఉంటుంది. ఇన్ఫెక్షన్ తో పోరాడే శక్తిని ఇస్తుంది. 

6) అల్లం:* 

గొంతులో మంటను, వికారాన్ని తగ్గిస్తుంది. 

7) వెల్లుల్లి :* 

ఇది ఒక ఆధ్బుతమైన ఔషధం. రోగనిరోధక శక్తి పుష్కలంగా ఉంటుంది. 

8) ప్రతిరోజు వాకింగ్ చేయండి:*

ఆసనాలు,ప్రాణాయామం చేయండి,

మెడిటేషన్ లో కూర్చోండి..

9) ఎండు ద్రాక్ష ( కిస్ మిస్ ) :* 

ఇందులో జింక్, ఐరన్, ఫైబర్ మరియు B12 విటమిన్ కలిగిన పండు. 

పైన వివరించిన పండ్లు, ఆకుకూరలు, ,వంట దినుసులు మీ ఆహరంలో తప్పకుండా తీసుకోండి.దీనివల్ల మీ శరీరం కరోనా వైరస్ తో ధైరంగా పోరాడే శక్తిని ఇవ్వటమే కాదు అసలు మిమ్మల్ని ఏమీ చేయలేదు

 

Related posts