telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

సమ్మర్ ఈ ఫుడ్ తగ్గించండి..!

right food for asthma patients

చూస్తుండగానే ఎండాకాలం వచ్చేసింది. ఎండలు కూడా దంచికొడుతున్నాయి. అయితే.. ఈ వేసవిలో త్వరగా నిరసించిపోతుంటారు చాలా మంది. ముఖ్యంగా ఎండాకాలంలో వడదెబ్బకు గురి అవుతారు. వడదెబ్బ కాకుండా సమ్మర్ లో అనేక సమస్యలు వస్తుంటాయి. మరి సమ్మర్ అంతా హెల్త్ గా ఉండాలంటే.. కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాల్సిందే.

మాంసంలో ప్రోటీన్, కొవ్వు అధికంగా ఉంటాయి. డైజేషన్ పై ప్రభావం పడుతుంది.

ఫ్రై చేసిన పదార్థాలకు దూరంగా ఉండాలి.

టీ, కాఫీలకు బదులు.. నిమ్మరసం, మజ్జిగ తీసుకోవాలి.

మామిడి పండ్లు మరీ ఎక్కువ తినొద్దు. వేడి చేస్తోంది.

ఎక్కువ కూల్ ఉన్న వాటర్..తాగినా వేడి చేస్తుంది.

వేడి వున్న వస్తువులు తింటే వీర్య కణాలు తగ్గిపోతాయి.

Related posts